VIDEO: పాల్వంచలో కన్నడ సూపర్ స్టార్ సందడి

VIDEO: పాల్వంచలో కన్నడ సూపర్ స్టార్ సందడి

BDK: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఇవాళ పాల్వంచలో సందడి చేశారు. పాల్వంచకు చెందిన ఎన్.సురేష్ రెడ్డి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జీవితం ఆధారంగా బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చిత్ర నిర్మాణ పనుల భాగంగా శివరాజ్‌కుమార్ పాల్వంచకు వచ్చారు. దీంతో అభిమానులు ఘన స్వాగతం పలికారు.