'జలదార కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి'

'జలదార కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి'

అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలదార కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జలాధార, రీసర్వే, డిజిటల్ రెవెన్యూ, స్వచ్ఛభారత్ అంశాలపై సమీక్ష జరిగింది. కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో జేసీ డా.నిధి మీనా సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.