VIDEO: వేడి తాళలేక ఈతకొట్టిన కోతి

VIDEO: వేడి తాళలేక ఈతకొట్టిన కోతి

NRPT: వేసవి ఉష్ణంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ తాపం మనుషులకే కాదు, జంతువులకు కూడా భరించలేనంతగా ఉందని ఓ కోతి నిరూపించింది. మరికల్ మండలంలో శుక్రవారం ఒక కోతి స్విమ్మింగ్ పూల్‌ వద్దకు వచ్చి నీటిలో కాసేపు ఈతకొట్టింది. దాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయి కాసేపు నవ్వుకున్నారు.