‘ఆజాద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి'
NLG: భారత స్వాతంత్ర సమరయోధుడు, బహుభాషా కో విదుడు, దేశ విద్యారంగ పురోభివృద్ధికి కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. దేశ మొదటి విద్యాశాఖ మంత్రి, మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకొని ఈరోజు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.