'మంత్రిని కలిసిన సంగం PACS ఛైర్మన్ '

NLR: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని శుక్రవారం విజయవాడలో సంగం PACS ఛైర్మన్ గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, పలువురు టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మండల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.