'పట్టణాల్లోనూ ఉపాధి హామీ అమలు చేయాలి'

'పట్టణాల్లోనూ ఉపాధి హామీ అమలు చేయాలి'

KMM: కేరళ తరహాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం వైరాలోని బోడెపూడి భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం కొత్త బిల్లు తీసుకురావడం సరికాదన్నారు.