గురుకుల పాఠశాలను సందర్శించిన వైద్య బృందం

గురుకుల పాఠశాలను సందర్శించిన వైద్య బృందం

JGL: వెల్గటూర్ మండలంలోని కోటిలింగాలలోని గురుకుల పాఠశాలను నేడు జగిత్యాల డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి సందర్శించారు. ఇందులో భాగంగా పాఠశాలలోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరించారు. సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.