సీఎం సహాయనిధికి రూ.50 వేలు విరాళం

సీఎం సహాయనిధికి రూ.50 వేలు విరాళం

BPTL: వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని బాపట్ల MLA నరేంద్ర వర్మ తెలిపారు. మంగళవారం బాపట్ల వాస్తవ్యులు మొవ్వ వెంకటేశ్వర్లు సతీ సమేతంగా వరద బాధితులకు మేము సైతం అండగా ఉంటామని ముందుకు వచ్చి.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50వేల చెక్కును ఎమ్మెల్యే నరేంద్ర వర్మకు అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని MLA కోరారు.