వారి మొఖాల్లో చిరునవ్వు తుడిచేయాలి: అసదుద్దీన్

TG: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మొఖాల్లో ఆ చిరునవ్వు తుడిచేయాలని, భారత్‌పై దాడి చేయాలంటే వంద సార్లు ఆలోచించేలా చర్యలు ఉండాలని అన్నారు. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ కంట్రీ అని ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినందుకు పాక్‌పై భారత్ దీటుగా సమాధానం ఇవ్వాలని, ఈ విషయంలో ప్రధాని గట్టి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.