VIDEO: 'ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'
SRCL: ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు. శనివారం సాయంత్రం ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్‌నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు.