కలెక్టర్‌ను బదిలీ చేయించాలని వినతిపత్రం

కలెక్టర్‌ను బదిలీ చేయించాలని వినతిపత్రం

MHBD: గిరిజన జిల్లా సమస్యలను పరిష్కరించలేని కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ గిరిజన సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు. నేడు జిల్లా కేంద్రంలో లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోధ రమేష్ నాయక్ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.