ఉమ్మడి జిల్లా గిరిజన రైతులకు శుభవార్త

ఉమ్మడి జిల్లా గిరిజన రైతులకు శుభవార్త

ATP: గిరిజన రైతుల బోరుబావులకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా గిరిజన సమైక్య శాఖ డీడీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ITDA ప్రాజెక్టు కింద ఉమ్మడి జిల్లా ఎస్టీలకు రూ. 29.72 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.