కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశం
ELR: కలెక్టరేట్‌లో ఇవాళ కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతులకు నిర్దేశించిన మేర రుణాలు అందించాలని కోరారు. అలాగే, వార్షిక రుణా ప్రణాళిక లక్ష్యాల సాధనపై అధికారులు, బ్యాంకర్లకు దిశా నిర్దేశం చేశారు. పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలి యోజన పథకంలో 10 వేల యూనిట్లకు రుణాలు అందించాలన్నారు.