VIDEO: ప్రజలకు సురక్షితమైన నీటిని అందిస్తున్నాం: కమిషనర్

CTR: పుంగనూరు ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలో ఉన్న 11 ELSR ట్యాంకులను పరిశీలించారు. నీటిని సరఫరా చేసే ముందు క్లోరినేషన్ చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే వార్డుల్లో పైప్‌లైన్లు లీకేజీలు ఉంటే వాటిని అరికట్టాలని అన్నారు.