ఆ ఊరికి రెండు పేర్లు
కృష్ణా: జిల్లాలోని బాపులపాడు గ్రామానికి రెండు పేర్లు ఉండడం విశేషం. అధికారికంగా బాపులపాడుగా ఉండగా, ప్రజల్లో మాత్రం ఇది H.జంక్షన్ గా ప్రసిద్ధి. నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న అభయాంజనేయస్వామి ఆలయం కారణంగా హనుమాన్ జంక్షన్ పేరు బలంగా స్థిరపడింది. మండల కేంద్రంగా ఉండటంతో ప్రభుత్వ రికార్డుల్లో బాపులపాడు పేరు కొనసాగుతోంది.