మాదాపూర్, కాటేదాన్‌లో హైడ్రా తనిఖీలు

మాదాపూర్, కాటేదాన్‌లో హైడ్రా తనిఖీలు

HYD: మాదాపూర్‌లోని తుమ్మిడికుంట, ఉప్పల్ నల్లచెరువు, కాటేదాన్‌లోని బమ్ రుక్ చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన పర్యటించారు. ఆక్రమణల్లో కూరుకుపోయిన చెరువులకు జీవం పోస్తామని, చెరువుల వద్ద ఇప్పటికే ఉన్న ఇళ్లను తొలగించబోమన్నారు.