ముఖ్యమంత్రి పర్యటన..పటిష్ఠ భద్రత: SP

ముఖ్యమంత్రి పర్యటన..పటిష్ఠ భద్రత: SP

NLG: తెలంగాణ రాష్ట్ర సీఎం దేవరకొండ పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం,వీఐపీ పార్కింగ్, పబ్లిక్ పార్కింగ్‌లను పరిశీలించి ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా  ఒక ఎస్పీ, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు,10 మంది DSPAలు, 36 మంది సిఐలు,115 మంది ఎస్సైలు,1250 పోలీసులను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.