గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే?

గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే?

GNTR: జిల్లాలో ఆదివారం నాటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 200, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 180గా విక్రయిస్తున్నారు. ఈ ధరలు కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చికెన్‌కి ఉన్న డిమాండ్‌ని బట్టి ధరల్లో రూ. 20 నుంచి రూ.30 వ్యత్యాసం కూడా కనిపిస్తుంది.