కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

NGKL: జటప్రోలు, గోపాలపురం గ్రామాల్లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని మద్దతు ధర పొందాలని తెలిపారు. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని, ఉన్నత వర్గాల వారు తిన్నట్లే పేదలకు కూడా సన్నబియ్యం తినాలని అన్నారు.