రాజధానిని ఓరుగల్లుకు మార్చిన రాజు ఎవరో తెలుసా?

రాజధానిని ఓరుగల్లుకు మార్చిన రాజు ఎవరో తెలుసా?

HNK: కాకతీయుల కాలంలో రుద్రదేవుడు హనుమకొండను మొదటి రాజధానిగా పరిపాలన కొనసాగించాడు. ఈయన కాలంలోనే వేయి స్తంభాల ఆలయం నిర్మించబడింది. ఇది కాకతీయుల స్వతంత్రతకు, కళా-వాస్తుశైలికి అత్యంత ముఖ్యమైన ఆధారంగా చెప్పుకోవచ్చు. అయితే తరువాత కాలంలో కాకతీయుల రాజధాని ఓరుగల్లుకు మర్చాబడింది. రాజధానిని ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి.