మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం తగ్గుముఖం

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం తగ్గుముఖం

BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ఉద్ధృతి తగ్గుతోంది. శనివారం ఉదయం 2,69,730 క్యూసెక్కుల వరద నమోదైందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 19,000 క్యూసెక్కులకు పైగా వరద తగ్గింది. ఎగువ ప్రాంతంలో రెండు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.