కైలాస గిరి స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జి ప్రత్యేకతలు.!
✦ దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి (180 అడుగులు).
✦ సముద్రమట్టానికి 862 అడుగుల ఎత్తులో బ్రిడ్జిపై నడుస్తూ విశాఖను అన్ని వైపులా చూడవచ్చు.
✦ గాజు నాణ్యత కోసం జర్మన్ దేశం నుంచి ఎగుమతి చేసుకున్న టెంపర్డ్ లామినేటెడ్ గ్లాస్‌ను ఉపయోగించారు.
✦ 250 కి.మీ వేగంతో వీచే గాలులను కూడా ఈ బ్రిడ్జి తట్టుకోగలదు.