గాజువాకలో కోటి సంతకాల సేకరణ

గాజువాకలో కోటి సంతకాల సేకరణ

VSP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాకలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది. 67వ వార్డు వైసీపీ అధ్యక్షులు పల్లా సురేష్ ఆధ్వర్యంలో గాజువాక హైస్కూల్ రోడ్డు, గౌరీ పరమేశ్వరుల ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్ పాల్గొన్నారు.