VIDEO: ఆటో నడిపిన ఎమ్మెల్యే

VIDEO: ఆటో నడిపిన ఎమ్మెల్యే

PLD: కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 'ఆటో డ్రైవర్ల సేవలో' పేరుతో అర్హత కలిగిన ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. అనపర్తి నియోజకవర్గ సంబంధించి సుమారు 1,105 మందిని గుర్తించింది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇవాళ అనపర్తిలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆటో డ్రైవర్లతో కలిసి ఖాకి చొక్కా ధరించి ఆయన ఆటో నడిపారు.