గుంటూరులో మహిళలకు గ్రీవెన్స్ కార్యక్రమం

గుంటూరులో మహిళలకు గ్రీవెన్స్ కార్యక్రమం

గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో మహిళల కోసం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది మహిళలు హాజరై తమ సమస్యలను వెల్లడించారు. ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆమె చెప్పారు. వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అధికారులతో పాటు ప్రజలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.