సోలాపూర్ ఎంపీని కలిసిన జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఛైర్మన్

సోలాపూర్ ఎంపీని కలిసిన  జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఛైర్మన్

KMR: మహారాష్ట్రలోని సోలాపూర్ పార్లమెంట్ సభ్యులు ప్రణిత షిండే ని సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఛైర్మన్ సౌదగర్ అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు . జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమస్యల గురించి పార్లమెంట్ సభ్యులు ప్రణిత షిండే తో చర్చించారు.