పశువులను తరలిస్తున్న డీసీఎం పట్టివేత

పశువులను తరలిస్తున్న డీసీఎం పట్టివేత

SRPT: ఆదివారం కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుని నుండి హైదరాబాద్‌కు అక్రమంగా డీసీఎం వాహనంలో తరలిస్తున్న 30 పశువులను కోదాడ మండల పోలీసులు పట్టుకున్నారు. కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనుమానంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఆ వాహనంలో పశువులను గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.