అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ అమరావతి అందరికీ అనుకూలమైన ప్రాంతం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
✦ పుట్టపర్తిలో అవినీతి అధికారి విశ్వతేజ సస్పెండ్
✦ గ్రామగ్రామాన టీడీపీ జెండా ఎగురవేయాలి: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
✦ గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి