రూ.10 లక్షల విలువైన 16 ద్విచక్ర వాహనాల స్వాధీనం

NTR: విజయవాడ పటమటలో మోటార్ సైకిల్ దొంగలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.10 లక్షలు విలువైన 16 బైక్‌లను స్వాధీన పరుచుకున్నారు. ఏసీబీ దామోదర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇన్‌ఛార్జి సీపీ త్రిపాఠి ఆదేశాల మేరకు వాహన తనీఖీల్లో భాగంగా అనుమానస్పదంగా ప్రవర్తించిన ఇద్దరు మోటార్ వాహనాల దొంగలను అదుపులోకి తీసుకున్నామన్నారు.