భక్తులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు
NTR: ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు ముగిసి నాలుగు రోజులుగా వస్తున్న అమ్మవారి దేవాలయానికి భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. గత మూడు రోజులుగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. ఎక్కువ సంఖ్యలో భవాని భక్తులు అమ్మవారిని ప్రతిరోజు దర్శించుకుంటున్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజన వసతిని ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు