29, 30 తేదీల్లో బాలోత్సవ్

29, 30 తేదీల్లో బాలోత్సవ్

GNTR: మంగళగిరి, తాడేపల్లి నగర పరిధిలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న బాలోత్సవానికి సంబంధించిన మూడో బాలల పండగ ఆహ్వాన పత్రికలను నిర్వ హణ కమిటీ ప్రతినిధులు సోమవారం ఆవిష్కరించారు. నిడమర్రు రోడ్డులోని అరవింద మోడల్ స్కూల్లో ఈ ఉత్సవం రెండు రోజులు జరుగుతుందని ప్రకటించారు. 37 రకాల అకడమిక్ కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.