'రక్తదానంతో ప్రాణాలు కాపాడడం మన బాధ్యత'

'రక్తదానంతో ప్రాణాలు కాపాడడం మన బాధ్యత'

E.G: మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్లడ్ డ్రైవ్ కొనసాగుతోంది. వేసవిలో రక్త కొరతను తగ్గించి, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరికీ రక్తదానం ఆవశ్యకతను ఆమె తెలియజేశారు. ఈ సమ్మర్ బ్లడ్ డ్రైవ్ మార్చి 23న పదహేడవ రోజుకు చేరుకుందాన్నారు.