VIDEO: ఇకపై నామినేటెడ్ పద్ధతిలో PACS పాలకవర్గాలు

VIDEO: ఇకపై నామినేటెడ్ పద్ధతిలో  PACS పాలకవర్గాలు

JGTL: పీఏసీఎస్ పాలకవర్గాలు ఇక నామినేటెడ్ పద్ధతిలోనే నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గత డిసెంబర్ 19న పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల ద్వారా పాలన సాగిస్తోంది. జగిత్యాల జిల్లాలోని 51 సంఘాల్లో సుమారు 1.5 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. దీంతో పాలకవర్గాలకు ఇకనుంచి ఎన్నికలు ఉండవు.