దొంగతనం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

దొంగతనం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

విజయనగరం రైల్వే స్టేషన్ రైళ్లలో జీఆర్పీ, రైల్వే రక్షక దళంతో బుధవారం తనిఖీలు నిర్వహిస్తుండగా మొబైల్స్ దొంగతనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్సై బాలాజీరావు తెలిపారు. వివరాల మేరకు పట్టణంలోని గుడరాల వీధికి చెందిన పి. వంశీ గతంలో దొంగతనం చేసిన 8 మొబైల్స్ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రైల్వే కోర్టుకు తరలించామన్నారు.