ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గణపతిరాజు శుక్రవారం స్దానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుండి హౌసింగ్, పింఛన్లు, రోడ్లు, కాలువలు, విద్యుత్ వంటి అనేక అంశాలపై వచ్చిన వినతులు స్వీకరించారు. వీటిని సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించడం జరుగుతుందని, సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.