రైతులకు న్యాయం చేయాలి

రైతులకు న్యాయం చేయాలి

SKLM: మెలియాపుట్టి మండలంలోని గొప్పిలి గ్రామంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరారు. సోమవారం తాసిల్దార్ బి. పాపారావు వారు వినతి పత్రం అందజేశారు. సర్పంచ్ ప్రతినిధి పల్లి భానుచంద్ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాల క్రితం సమగ్ర భూ సర్వే అధికారులు నిర్వహించారు. కొంతమంది రైతుల భూములు పలాస మండలం కంట్రగడ గ్రామంలో నమోదు చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు.