'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'
SKLM: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బి. అశోక్ బాబు అన్నారు. కవిటి మండలంలోని చిన్నకర్రివానిపాలెం, బట్టీవాని పాలెం, కొత్త పాలెం గ్రామాల్లో పంటలకు నీటి కొరత సమస్యను దృష్టిలో ఉంచుకుని గోణా మరి గడ్డలో పూడికతీత పనులను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.