తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా మష్ణప్ప

తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా మష్ణప్ప

SRD: నాగల్ గిద్ద మండల ఎస్గి గ్రామానికి చెందిన మష్ణప్ప రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఉన్నత విద్యాయైన న్యాయవాద విద్యను అభ్యసించి నేడు తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదలకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం అందించాలని ఉద్దేశంతో ఈ న్యాయవాద వృత్తిని ఎంచుకున్నానని తెలిపారు.