మంత్రి కొడుకుపై మహిళ తీవ్ర ఆరోపణలు

మంత్రి కొడుకుపై మహిళ తీవ్ర ఆరోపణలు

AP: మంత్రి కొడుకు, ఆమె పీఏ తనను వేధిస్తున్నారని ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ గంట వచ్చి వెళ్లమంటూ సెక్సువల్ హరాజ్ చేస్తున్నారని చెప్పింది. పీఏ మీద ఫిర్యాదు చేస్తే మంత్రి కూడా తనకే సపోర్ట్ చేసిందని.. అందరిలో తనను దూషించిందని తెలిపింది. అందుకే ఎస్పీ ఆఫీసులో మహిళా సంఘాలతో కలిసి ఫిర్యాదు చేశారని వివరించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.