టీడీపీ MLA వ‌ర‌ద‌రాజుల రెడ్డికి బిగ్‌ షాక్‌

టీడీపీ MLA వ‌ర‌ద‌రాజుల రెడ్డికి బిగ్‌ షాక్‌

ప్రొద్దుటూరు టీడీపీ MLA వ‌ర‌ద‌రాజుల రెడ్డికి క‌డ‌ప జిల్లా కోర్టులో బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న కుటుంబీకుల ఆస్తిని జ‌ప్తు చేయాల‌ని కోర్టు వెల్ల‌డించింది. హైద‌రాబాద్‌కు చెందిన పృథ్వి అసెట్స్ రీక‌న‌స్ట్ర‌క్ష‌న్ లిమిటెడ్ వ‌ద్ద MLA కుమారుడు కొండారెడ్డికి చెందిన రాధ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ అప్పు తీసుకుంది. తీర్చ‌క‌పోవ‌డంతో బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.