5 లక్షల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే

MBNR: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోనుపాడు గ్రామానికి చెందిన రాధిక, ఆంజనేయులు కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ .2 లక్షల 50 వేల రూపాయలు ఎల్ఓసిలను ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.