గుడి నిర్మాణానికి సిమెంట్ బస్తాలు అందజేత

గుడి నిర్మాణానికి సిమెంట్ బస్తాలు అందజేత

NGKL: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామంలో చెన్నకేశవ స్వామి గుడి నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు సభ్యులు సోమవారం 350 సిమెంట్ బస్తాలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.