అభివృద్ధికై మంత్రికి వినతి

NRML: హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావును నిర్మల్ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సయ్యద్ అర్జుమంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాలైన బంగల్పేట్‌లోని వినాయక్ సాగర్, పాక్పట్లలోని క్రొకడైల్ పార్క్, ఇతర పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి కృషిచేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.