వినతులు స్వీకరించిన మంత్రి పయ్యావుల

వినతులు స్వీకరించిన మంత్రి పయ్యావుల

అనంతపురం రామ్ నగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం 'ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల ప్రజా సమస్యలపై ప్రజలు, నాయకుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.