ఉమ్మడి జిల్లాలకు డిసెంబర్ కోట బియ్యం విడుదల
WGL: రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు నెలకు 2,10,124.53 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని రేషన్ షాపులకు కేటాయించారు. ఉమ్మడి జిల్లాల్లో హనుమకొండకు 4,789.54, జనగామకు 3,548.47, భూపాలపల్లికి 2,526.02, MHBDకు 5,209.91, ములుగుకు 1,906.28, WGLకు 5,509.8 మెట్రిక్ టన్నులు అలాట్ అయ్యాయి. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే బియ్యం తరలింపును వేగవంతం చేశారు.