స్టేడియం వద్ద టిక్కెట్ల విక్రయాలు లేవు: సీపీ

స్టేడియం వద్ద టిక్కెట్ల విక్రయాలు లేవు: సీపీ

MDCL: అంతర్జాతీయ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ మ్యాచ్ నేడు ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా స్టేడియం ఆవరణలో పరిసర ప్రాంతాల్లో టికెట్లను, పాస్‌లను విక్రయించడం లేదని సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. టికెట్ లేనివారు స్టేడియం వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దన్నారు. మ్యాచ్‌ను టీవీల్లో వీక్షించాలని ఆయన సూచించారు.