వ్యవసాయ మార్కెట్‌లో నేటి పత్తి ధరలు

వ్యవసాయ మార్కెట్‌లో నేటి పత్తి ధరలు

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగాయి. పత్తి కనిష్ఠ ధర క్వింటాలకు రూ.5544గా ఉండగా, గరిష్ఠ ధర రూ.8033గా నమోదైంది. మోడల్ ధర రూ.7777గా ఉంది. మొత్తం 79 బస్తాలు మార్కెట్‌కు రాగా, 84.53 క్వింటాళ్ల పత్తి లావాదేవీలు జరిగాయి. ఈ కొనుగోళ్లలో 24 మంది రైతులు పాల్గొన్నారు. ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు.