ఎయిర్ పోర్ట్‌లో స్మగ్లింగ్ వస్తువులు పట్టివేత

ఎయిర్ పోర్ట్‌లో స్మగ్లింగ్ వస్తువులు పట్టివేత

RR: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్, CISF అధికారులు రూ.1.40 కోట్ల విలువైన స్మగ్లింగ్ వస్తువులను పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఆపిల్ ల్యాప్ టాప్‌లు,సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, భారత్‌లో నిషేధించిన డీజే డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.