'పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు'
W.G: పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో పీజీ కోర్సులలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను చేరే విద్యార్థులకు ఈ నెల19 లోపు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి తెలిపారు. MA ఎకనామిక్స్, ఎం.కామ్, MSC ఆక్వాకల్చర్ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ఈ స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు.