'అఘాయిత్యాలను అరికట్టాలి’

'అఘాయిత్యాలను అరికట్టాలి’

కర్నూలు: ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని మంగళవారం మహిళలు ర్యాలీ నిర్వహించారు. డోన్‌లోని వెలుగు ఆఫీస్ నుంచి పాత బస్టాండు గాంధీ సర్కిల్ వరకు ఈ ర్యాలీని చేపట్టారు. కార్యక్రమంలో పొదుపు మహిళలు, డోన్ వెలుగు సీసీ చాముండేశ్వరి, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.